IPL 2021 : RCB Trolled in social media after ipl 2021 league postponed.
RCB
Ipl2021
ViratKohli
Maxwell
RoyalchallengersBangalore
Chennaisuperkings

సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింటిలో గెలుపొంది 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏడాది సీజన్ ఆరంబంలో తడబడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఐపీఎల్ 2021లో దూసుకుపోయింది. ఆరంభంలో వరుస విజయాలు అందుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన కోహ్లీసేన ఐదు విజయాలు అందుకుని 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.